IPL 2019, not many would have predicted the Delhi Capitals to qualify for the playoffs, having failed in the past 6 years. However, this year has been different and one big reason for their success this season has been the performances of young South African pacer, Kagiso Rabada.
#IPL2019
#kagisorabada
#delhicapitals
#rishabpanth
#shikhardhavan
#prithvishaw
#cricket

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటను చూస్తే ప్లేఆఫ్‌కు చేరుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గత ఆరేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అయితే, ఈసారి మాత్రం అలా కాదు... ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. తద్వారా ఏడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందుకు కారణం మాత్రం దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడ అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.